విజయవాడ: ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వద్దు

85చూసినవారు
విజయవాడ: ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వద్దు
దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించామని అధిక ధరలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేసామని డీటీసీ ఎ.మోహన్ తెలిపారు. పండుగలకు దూరపు ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్న ప్రయాణికుల నుండి కొన్ని ప్రవేటు ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారని ఆదివారం అటువంటి వాహనాలను గుర్తించి ఆయా బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్