విజయవాడ లో బైకు దొంగలను గురువారం పడమట పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నందు ఏసిపి దామోదర్ మీడియా సమావేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పటమట పోలీసులుఅదుపులోకితీసుకున్నారు. పటమట, ఆటోనగర్, పెనమలూరు, గుడివాడ లో 15 బైకులను దొంగతనం చేశారు. దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురుపై కేసు నమోదు చేశారు.