ఇంటిలో నుండి ప్రవహిస్తున్న వర్షపు నీరు

80చూసినవారు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాను లోతట్టు ప్రాంతమైనటువంటి గ్రామాలలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతుంది. శనివారం తెల్లవారుజాము నుండి కురిసిన వర్షాలకు గాను విజయవాడ పరిధిలో ఓ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. అంతేకాకుండా వెనక భాగం వైపు ఉన్న కాలువ నుండి నీరు తన్నా టంతో భూమిలో నుండి నీరు ఏరులై పారుతుంది. సంబంధిత అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్