దేవర సినిమా పబ్లిక్ టాక్ ఇదే..

57చూసినవారు
“దేవర” సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్ర‌వారం విడుద‌లైంది. దీంతో క్రిష్ణా జిల్లాలోని దేవ‌ర సినిమా రిలీజైన‌ థియేటర్ల వద్ద సందడి నెలకొంది. థియేటర్ల‌ బయట కటౌట్లు, బ్యానర్లు, పూల దండలు, పాలాభిషేకాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మ‌రోవైపు థియేటర్ లోపల కొంతమంది పేపర్లు ఎగరేస్తూ, హారతులు ఇస్తూ, పూలు విసురుతూ రచ్చ చేస్తున్నారు. Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ప్రేక్షకుల అభిప్రాయాన్ని తీసుకుంది. సినిమా పై వారు ఏమన్నారో మీరే చూడండి.

సంబంధిత పోస్ట్