విజయవాడలో డివైడర్ ను ఢీకొన్న కారు

84చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక నల్ల గుంట సమీపంలో ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం అమ్మవారి దేవాలయానికి వెళ్లి వస్తూ ఉండగా నల్లగుంట వద్ద డివైడర్ ను ఢీకొని డివైడర్ పై నిలిచిపోయింది. కారు అతివేగంగా రావటంతో ఫ్లైఓవర్ నుండి మరో వాహనం కిందికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదంచోటుచేసుకుంది. పక్కనే వస్తున్న కారును ఒక్కసారిగా గమనించకపోవడంతో డివైడర్ను ఢీకొనిడివైడర్ పై నిలిపివేశారు. ఈ ఈ ఘటనలోఎవరికి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్