అంగరంగ వైభవంగా లంభోదరుడి ఊరేగింపు

63చూసినవారు
తెలుగుదేశం నాయకులు బెజవాడ నజీర్ ఆధ్వర్యంలో పవర్ గాంధీ యూత్ సభ్యులు భక్తి శ్రద్దలతో 11వ డివిజన్ వివేకానంద కాలనీలో ప్రారంభమైన వినాయకుని నిమజ్జన యాత్ర బేతళ, తీన్ మార్, డీజే లతో అంగరంగ వైభవంగా పలు కాలనీలగుండా కొలహాలంతో నృత్యాలు చేస్తూ లంభోదరుడిని ఊరేగించి సీతమ్మ వారి పదాల వద్ద సోమవారం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గద్దె వెంకటేశ్వరరావు, భూషయ్య, రాజీవ్ గాంధీ, వెంకటరమణ, షారుక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్