ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన మాజీమంత్రి

67చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులను శనివారం తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఏర్పాటు చేసేందుకు కౌంటర్ వెయిట్లు హైదరాబాద్ లోని బెకెమ్ ఇన్ ఫ్రా కంపెనీలో తయారైన కౌంటర్ వెయిట్లు , అధునాతన విధానంలో స్టీల్ తో తయారైన కౌంటర్ వెయిట్లు, 17 టన్నుల చొప్పున బరువున్న కొత్త కౌంటర్ వెయిట్లు ఏర్పాటు, క్షుణ్ణంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్