చిన్న వర్షానికే చెరువులను తలపిస్తున్న రహదారులు

13273చూసినవారు
విజయవాడ గుణదల దంతవైద్యశాల రోడ్డు తేలికపాటి వర్షానికే చెరువును తలపిస్తుంది. వర్షపు నీటితో పక్కనే ఉండే మురుగు కాలవలు నిండిపోయి మురుగు నీరు రోడ్ల పైకి వచ్చి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇలా మురుగు నీరు రోడ్లపై నిలవటంతో పాటు రోగాలకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. కమిషనర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గుణదల ప్రజలు, వాహనదారులు శుక్రవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్