గుణదలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

76చూసినవారు
గుణదలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా గుణదల వైసీపీ కార్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులతో కలిసి జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్‌ వేల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్