హత్యాచార నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి

62చూసినవారు
కోలకత్తాలోని ఆర్జీకర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ పై అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో భవానీపురం లోని ఓ స్కూల్ లో విద్యార్థులతో కలసి బుధవారం ర్యాలీ, నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్