విజయవాడ: సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్. ఓ. సిలు అందజేత

83చూసినవారు
విజయవాడ: సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్. ఓ. సిలు అందజేత
మైలవరం నియోజకవర్గంలో 24మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 18. 07 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. మరో 5గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి) కింద రూ. 9. 30 లక్షలు మంజూరయ్యాయి. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ సాయాన్ని చెక్కులు, ఎల్. ఓ. సిల రూపంలో సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్