విజయవాడ: అమ్మ సౌందర్యమే శాశ్వతం

66చూసినవారు
విజయవాడ: అమ్మ సౌందర్యమే శాశ్వతం
సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. సోమవారం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి, ఎస్‌కేపివి హిందూ హైస్కూల్ కమిటీ సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్