క్యూలైన్లో కిక్కిరిసిన అమ్మవారిభక్తులు

64చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు నాలుగో రోజు కు చేరుకున్నాయి. నాలుగో రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్యూలైన్లన్నీ అమ్మవారి భక్తులతో నిండిపోయింది. ఎక్కడికక్కడ క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఆదివారం వీఐపీల దర్శనం ఎక్కువగా ఉండటంతో 500, 300రూపాయల క్యూలైన్లో భక్తులు రెండు కిలోమీటర్ల వరకు నిలిచిపోయారు.

సంబంధిత పోస్ట్