విజయవాడలో మంత్రి రామ్ ప్రసాద్ ప్రజా దర్బార్

76చూసినవారు
విజయవాడలో మంత్రి రామ్ ప్రసాద్ ప్రజా దర్బార్
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విజయవాడ విడిది కార్యాలయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన పలువురి నుండి బుధవారం వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి మంత్రి చొరవ తీసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్యను పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్