ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బందర్ రోడ్డు లక్కీ షాపింగ్ మాల్ లో సంక్రాంతి పండగ ఆఫర్ల కోసం జనం ఎగబడ్డారు. సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. జనాన్ని కంట్రోల్ చేయడంలో యాజమాన్యం చేతులెత్తేసింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా జనం ఎగబడ్డంతో తొక్కిసలాటిన ఘటనలు మరచిపోకముందే విజయవాడ బందర్ రోడ్డు లక్కీ షాపింగ్ మాల్ లో ఆఫర్ల కోసం జనాలు ఎగబడటం తో యాజమాన్యం చేతులు చేతులెత్తేసింది.