విజయవాడ పశ్చిమ: సీఎం సోదరుడి మృతికి సంతాపం

61చూసినవారు
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడికి విజయవాడ పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నేతలు ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు మరణం టీడీపీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. రామ్మూర్తి ఆత్మశాంతించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్