ఆదోని వన్‌టౌన్ సీఐగా శ్రీరామ్‌ను నియమించినట్లు అధికారులు బుధవారం విలేకరులకు తెలిపారు. ఆదోనిలో సీఐగా విధులు నిర్వహిస్తున్న తేజా మూర్తి వైఎస్సార్ జిల్లా చిన్న చౌకు యుపీఎస్‌కు బదిలీ అయ్యారు. ఆర్ఎస్‌టీఎఫ్ తిరుపతి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న శ్రీరామ్‌ను ఆదోని సీఐగా నియమితులయ్యారు. సీఐగా శ్రీరామ్ రావడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.