ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా

61చూసినవారు
ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా
ఆలూరు నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామిని బుధవారం దర్శించుకుని దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆలయ హుండీని లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్