ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తా

57చూసినవారు
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తా
హొళగుంద: ఆదివారం ఢిల్లీలో ఎంపీ గెస్ట్ హౌస్ లో కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు ని ఆలూరు తాలూకా కురువసంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య, పంపాపతి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరగా, ఈ సందర్భంగ ఎంపీ మాట్లాడుతూ, కచ్చితంగా వేదవతి ప్రాజెక్టు, నగరడోన రిజర్వాయర్ ఆలూరు నియోజకవర్గం లో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, జింకల్ పార్కు ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్