స్వర్ణాంధ్ర పోస్టర్ ఆవిష్కరణ

70చూసినవారు
స్వర్ణాంధ్ర పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం -2047 విజన్ అభివృద్ధి కోసం సమగ్ర కసరత్తు చేపట్టిందని, ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని రూపొందిస్తోందని కర్నూలు కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర@2047 పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సాధించేందుకు రూపొందించారన్నారు.

సంబంధిత పోస్ట్