అనాధలకు చేయూత ఇస్తున్న అమ్మకు సన్మానం

73చూసినవారు
అనాధలకు చేయూత ఇస్తున్న అమ్మకు సన్మానం
గత 30 ఏళ్లుగా అనాధ ఆశ్రమం నడుపుతూ సేవ చేస్తున్న జ్యోతి ఆశ్రమం నిర్వాహకురాలు ముత్తులక్ష్మిని కోసిగికి చెందిన లివింగ్ గాడ్ చర్చ్ వారు శుక్రవారం సన్మానించారు. పాస్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో సువార్త క్రీస్తు కూటములను నిర్వహించారు. జ్యోతి ఆశ్రమం ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువును మంచి భవిష్యత్తును అందించి, వితంతు వృద్ధులను వారి బాగోగులను చూస్తున్నారని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్