హెచ్ఎంను సస్పెండ్ చేయాలి

52చూసినవారు
హెచ్ఎంను సస్పెండ్ చేయాలి
నందవరం మండలం పూలచింతలో ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులను కులం పేరుతో దూషించిన పవన్ కుమార్ ను మాత్రమే సస్పెండ్ చేసి.. హెచ్ఎంకు అధికారులు వత్తాసు పలకడం ఏంటని ఆర్యూఎస్ఎఫ్, పీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు నరేశ్ మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు హెచ్ఎంను సస్పెండ్ చేయకపోవడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్