భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటు వేయండి

53చూసినవారు
భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటు వేయండి
అందరి భవిష్యత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తరుపున ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్