ఎయిర్‌పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలి

62చూసినవారు
ఎయిర్‌పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలి
ఓర్వకల్లు సమీపంలో విమానాల ల్యాండింగ్‌, ఎయిర్‌పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలని తహసీల్దార్‌ వెంకటరమణ కోరారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓర్వకల్లు పొలిమేరలోని 551, 557, 539, 606, 701 సర్వే నెంబర్లలోని రైతులతో సమావేశం నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాలు, అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, ఆర్‌వోఆర్‌లను ఆయన పరిశీలించారు. ఓర్వకల్లు పొలిమేరలో 36. 48 ఎకరాల భూమిని విమానాశ్రయం విస్తరణకు సేకరించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్