ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం

70చూసినవారు
ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం
మండల కేంద్రం గడివేముల లో గురువారం జాతర సందర్భంగా మూల పెద్దమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పూల దండలు, నైవేద్యం, బోణాలు వెంట తీసుకుని డప్పుల వాయిద్యాలు నడుమ భక్తి శ్రద్ధలతో మూల పెద్దమ్మ ఆలయం కు చేరుకుని అమ్మవారికి వాటిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్