ఆధ్యాత్మిక చింతనలో భాగమే ఉమ్రా యాత్ర

62చూసినవారు
ఆధ్యాత్మిక చింతనలో భాగమే ఉమ్రా యాత్ర
ఆధ్యాత్మిక చింతనలో భాగమే ఉమ్రా యాత్ర అని అహలే సున్ని జామియా మసీద్ కమిటీ సభ్యులు అన్నారు. జామియా మసీద్ ఇమామ్ హఫీజ్ ఫరూక్ నిజామి బుధవారం ఉమ్రా యాత్రలో భాగంగా సౌదీ అరేబియా దేశంలోని ఆధ్యాత్మిక నగరాలైన మక్కా, మదీనాను సందర్శించనున్న నేపథ్యంలో వారిని జామియా మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్