భాష్యం స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి

1560చూసినవారు
భాష్యం స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి
డబ్బులకోసం విద్యార్థులను తరగతి గది బయటనిల్చోబెట్టి పాఠ్యాంశాలు వినకుండా ఫీజులు కడితే రండి లేకపోతే మీ ఇంటి దగ్గరే ఉండండి అంటు భాష్యం స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు రంగప్ప, విజయ్ డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు కి వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనిలో ఉన్న భాష్యం స్కూల్ యాజమాన్యం అక్షరాలతో వ్యాపారం చేస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్