పోషకాల గని తాటి ముంజలు

1070చూసినవారు
పోషకాల గని తాటి ముంజలు
మండే ఎండలో తాజా తాటి ముంజల్ని తింటే ఆ మజానే వేరు. ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల్లో ఉండే పోషకాలు శరీరానికి ఉపకరిస్తాయి. ముంజల్లో ఐరన్, క్యాల్షియం, మిటమిన్-ఏ, బీ, సీలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్‌లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్