ఆదోని మార్కెట్ కు 258 క్వింటాళ్ళ పత్తి

84చూసినవారు
ఆదోని మార్కెట్ కు 258 క్వింటాళ్ళ పత్తి
ఆదోని వ్యవసాయ మార్కెట్ కు బుధవారం 258 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్వింటా కనిష్ఠ ధర రూ. 4, 569, గరిష్ఠ ధర రూ. 8, 125, వేరుశనగ 1, 609 క్వింటాళ్లు రాగా కనిష్ఠ ధర రూ. 3, 269, గరిష్ఠ ధర రూ. 6, 888 పలికింది. ఆముదం 23 క్వింటాళ్లు రాగా. కనిష్ఠ ధర రూ. 5, 260, గరిష్ఠ ధర రూ. 5, 672కు వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులు సరుకులు అమ్మిన వెంటనే వడ్డీ పట్టుకోకుండా బిల్లులు చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్