ఆదోనిలో రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

71చూసినవారు
ఆదోనిలో రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
ఆదోనిలో తిక్కస్వామి దర్గా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు సంజీవమ్మ అనే మహిళను ఢీకొంది. తీవ్రంగా గాయపడగా ఆమెను డ్రైవర్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదోని పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్