ఆదోని: సబ్ రిజిస్టర్ ఆఫీసు మోసాలపై విచారణ చేపట్టాలి

79చూసినవారు
ఆదోని పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలు, మోసాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు అజయ్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆదోనిలోని సబ్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, మాట్లాడారు. మండగిరి పరిధిలో విలువైన భూములపై అక్రమార్కుల కన్నుపడిందన్నారు. అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్