ఆదోని: తలుపులు వేయండి.. సమాధానం చెప్పకుండా వెళ్లకూడదు

75చూసినవారు
ఆదోని పట్టణంలోని మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్లపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్‌కు ఎంత బకాయిలు కట్టాలో చిట్టా విప్పారు. ఈ విషయంపై జరిగిన చర్చ స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తలుపులు వేయండి. సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్