బీసీ బాలికల హాస్టల్ లో అనారోగ్యంపై విచారణ చేపట్టాలి

61చూసినవారు
బీసీ బాలికల హాస్టల్ లో అనారోగ్యంపై విచారణ చేపట్టాలి
ఆదోని పట్టణంలోని బీసీ బాలికల పోస్టు మెట్రిక్ హాస్టల్లో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించి, అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇన్ చార్జ్ డిఆర్ఓ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. హాస్టల్ లో వసతులను సమకూర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్