ఉచిత రక్తనాళాల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

61చూసినవారు
ఉచిత రక్తనాళాల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
ఆదోని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (అవోపా) వామ్ ఆధ్వర్యంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సహకారంతో ప్రముఖ ఎన్నారై కాకుబళ్ నాగేశ్ సౌజన్యంతో ఉచిత రక్తనాళాల పరీక్ష వైద్య శిబిరం ఈ నెల 25 తేదీ జరుగుతుందని అవోపా అధ్యక్షులు, భారత సేవా రత్న అవార్డు గ్రహీత వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రం అవోపా సభ్యులు శనివారం వైట్ హౌస్లో విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్