ఆదోని రైల్వే స్టేషన్‌లో విషాదం

78చూసినవారు
ఆదోని రైల్వే స్టేషన్‌లో విషాదం
ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన. 25 ఏళ్ల వైష్ణవ్ వెంకటేశ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు కావడంతో, అతని మానసికస్థితి మెరుగుపడక ఆత్మహత్యకు దారితీసిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. వెంకటేశ్ మెడికల్ ఏజెన్సీలో సేల్స్‌మెన్‌గా పని చేసి కుటుంబానికి సహాయం అందించే వ్యక్తి. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్