ఆళ్లగడ్డ: హిందూ పరిరక్షణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

61చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు జైశ్రీరామ్ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఇస్కాన్ అహోబిలం నిర్వాహకులు చంద్ర కేశవదాస్ ప్రభు హిందువులపై దాడులను ఖండించారు. పలువురు న్యాయవాదులు, హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్