డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక

52చూసినవారు
డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక
సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా రేపు ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక యాప్‎ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎల్లుండి(6వ తేదీ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులే స్వయంగా ఊరురా వస్తారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కాస్త ఆలస్యం అయినా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఇండ్లు ఇస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్