అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఒకటి. దీని ధర రూ.లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన లోహిత్ అనే యువకుడు ఇంట్లోనే దీనిని పండిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. రూ.5 లక్షలు ఖర్చు పెట్టి కాశ్మీర్ నుంచి విత్తనాలను తెప్పించి సాగు చేస్తూ రూ.వేలల్లో సంపాదిస్తున్నాడు. మట్టి, ఎరువులు అవసరం లేకుండానే కుంకుమ పువ్వు సాగుచేస్తున్నట్లు యువకుడు వివరిస్తున్నాడు.