భారత్‌లో పది వేల రూపాయల నోటు ఉండేదని తెలుసా?

52చూసినవారు
భారత్‌లో పది వేల రూపాయల నోటు ఉండేదని తెలుసా?
దేశంలో ఇప్పడు అతిపెద్ద కరెన్సీ నోటు అంటే 500 నోటు అందరికి తెలుసు. కానీ ఒకప్పుడు మన దేశంలో రూ.10,000 కరెన్సీ నోటు ఉండేది. 1938లో అప్పటి ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద లావాదేవీలను సులభతరం చేయడానికి దీనిని ప్రవేశపెట్టింది. సామాన్యులకు ఇది అందుబాటులో ఉండేది కాదు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం హయాంలో కొన్ని కారణాలతో 1946లో ఈనోటును రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్