ఆళ్లగడ్డలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం

53చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలో ఆర్టీసీ కార్యాలయం నందు శనివారం డయల్ యువర్ కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ ఆర్టీసీ డీఎం వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు డీఎంతో మాట్లాడారు. బస్టాండు ఆవరణలో వసతులపై పలువురు సూచనలు చేసారు. దీనిపై డీఎం స్పందిస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్