చాగలమర్రి మండలంలో ప్రచారం నిర్వహించిన భూమా అఖిలప్రియ

54చూసినవారు
చాగలమర్రి మండలంలో ప్రచారం నిర్వహించిన భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల పరిధిలోగల చిన్న వంగలి బ్రహ్మణపల్లి గ్రామాలలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాగలం కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర నాయకులు చెందాలంటే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆమె ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్