పవన్ కళ్యాణ్ అను నేను మాట కోసం కోట్లాది మంది ఎదురుచూపులు

78చూసినవారు
పవన్ కళ్యాణ్ అను నేను మాట కోసం కోట్లాది మంది ఎదురుచూపులు
కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అనే మాట కోసం కోట్లాదిమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని శిరివెళ్ళ మండల జనసేన పార్టీ కన్వీనర్ పసుల నరేంద్ర అన్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మెగా పవర్ స్టార్ అభిమానులు ఆ మాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో చూడాలన్న కల రేపటితో నెరవేరుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్