ఉల్లి లొల్లి.. టమోటా ధర మోత

63చూసినవారు
ఉల్లి లొల్లి.. టమోటా ధర మోత
ఇప్పటికే పెరిగిన టమోటా ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. వందకు మూడు నుంచి ఐదు కిలోల వరకు ఉల్లిని విక్రయించగా ఇప్పుడు ఏకంగా కిలో ధర రూ.45 నుంచి 50 వరకు అమ్ముతున్నారు. ఓపెన్ మార్కెట్‌లో కేజీ టమాట ధర రూ. 60 నుంచి 70 ఉండగా, కేజీ ఉల్లి ధర రూ.45 నుంచి 50 ఉండటంతో సామాన్యుల బెంబేలెత్తుతున్నారు. ఉల్లి ధర పెరగడానికి మహారాష్ఠ్ర నుంచి దిగుమతులు తగ్గడమే కారణం అని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్