కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

79చూసినవారు
కోల్‌కతాలోని రద్దీగా ఉండే పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ వద్ద బహుళ అంతస్తుల భవనం వద్ద ఉన్న పబ్-కమ్-రెస్టారెంట్‌లో ఉదయం 10.45 గంటలకు మంటలు చెలరేగాయి. ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్