జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై నిరసన (Video)

69చూసినవారు
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని చోము ప్రాంతం ప్రజలు మంగళవారం తమ నిరసనలు తెలిపారు.‘ఉగ్రవాదులు దాడులు చేయడం ఇక ఆపాలి’ అని నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్