భూమా జగత్ చేతుల మీదుగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

1541చూసినవారు
భూమా జగత్ చేతుల మీదుగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ఆళ్లగడ్డ మండలం బత్తాలూరుకు చెందిన పలువురు శనివారం టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన బుడ్డామన్న గారి శివన్నారాయణ, బుడ్డామన్న గారి మహేష్, బుడ్డామన్న గారి హరినాథ్, బుడ్డామన్న గారి గణేష్, మునగాల సర్వేశ్, యల్లా నరసింహ, చాకలి సుబ్బారాయుడు, చాకలి సురేష్తో పాటు 15 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్