ఉయ్యాలవాడలో టిడిపి లేదు అన్నవారికి ప్రజలు బుద్ధి చెప్పారు

81చూసినవారు
ఉయ్యాలవాడలో టిడిపి లేదు అన్నవారికి ప్రజలు బుద్ధి చెప్పారు
ఉయ్యాలవాడ మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించి నూతన ట్రాక్టర్కు పూజలు చేసి ప్రారంభించారు. తడి చెత్త పొడి చెత్త కు సంబంధించిన ప్లాస్టిక్ డబ్బాలను మహిళా కార్మికులకు అందజేశారు. ఐసిడిసి వారితో కలిసి మండల కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శ్రీమంతం కార్యక్రమం చేశారు.

సంబంధిత పోస్ట్