వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల రోడ్ షో కు విశేష స్పందన

1917చూసినవారు
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల రోడ్ షో కు విశేష స్పందన
ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండల పరిధిలోగల పచ్చర్ల మహదేవపురం గ్రామాలలో ఆళ్లగడ్డ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి శుక్రవారం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్బంగా గంగుల మాట్లడుతూ చేసిన అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తుంది అని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్ర మంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్