అనుమతులు లేకుండా టపాసులువిక్రయిస్తే చర్యలు-ఆళ్లగడ్డ డీఎస్పీ
ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రానున్న దీపావళి పర్వదినాన్ని ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు బాణాసంచా విక్రయ దారులు ప్రభుత్వ నిబంధనలనుప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా లైసెన్సులను కలిగి ఉండాలని లైసెన్సులు లేకుండా టపాకాయలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.