ఆటో నుంచి కిందపడి మహిళా కూలి మృతి

15594చూసినవారు
ఆటో నుంచి కిందపడి మహిళా కూలి మృతి
చిప్పగిరి మండలం కేంద్రం బంటనహల్ గ్రామాల మధ్య సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన లక్ష్మీ(30) పనుల కోసం ఏరూరు గ్రామానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఆటో నుంచి కింద పడిపోయింది. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరి గిందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్